గీత గోవిందం సీరియల్ 109 వ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగింది - Serial Galata

Serial galata blog lo motham serial ki sambandinchinavi anni review cheyabadunu

  • I love Rangula Ratnam serial
  • I like to read blogs
  • I like to watch movies sometimes only

Thursday, 9 June 2022

గీత గోవిందం సీరియల్ 109 వ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగింది

 నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు సీరియల్ గలాటా బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు గీత గోవిందం సీరియల్ ని ఎంత మంది చూశారు. ఈరోజు 109వ ఎపిసోడ్ లో ఏం జరిగింది. గీత గోవిందం విడిపోవడానికి కారణమేంటి. మీరు మా బ్లాగుని ఫస్ట్ టైం వెయిట్ చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మా బ్లాగ్ ని ఫాలో అవ్వండి అలాగే మన వచ్చే ప్రతి ఒక్క ఆర్టికల్ చదివి మీ అభిప్రాయాన్ని చెప్పండి.


 గీత గోవిందం సీరియల్ కథాంశం

 ఫ్రెండ్స్ ఒక్కసారి మనం ఎవరి పైన అయితే నమ్మకాన్ని ఎక్కువగా పెట్టుకుంటాము వాళ్లే ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తే ఆ బాధ తట్టుకోలేను అందుకే మనం ఎక్కువగా ఎవరికైనా కూడా నమ్మకాన్ని పెట్టుకోకూడదు ఒకవేళ పెట్టుకుంటే. మనం చాలా బాధపడాల్సి వస్తుంది. మనం ఒక్కొక్కసారి ఎన్నో చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాం కానీ వాటిని ఆపడానికి అందరూ మా చుట్టుపక్కల పురుగుల ఉంటారు. కనుక మనం ఎవరిని ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పెడితేనే మనకు మంచిది లేదంటే వాళ్ళు మన జీవితంలో నా జీవితంలో వచ్చి మన జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటారు ఇలాంటి వాళ్ళకి మనం స్థానాన్ని కల్పించి కూడదు. భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టి సంతోషపడే వాళ్ళని ఎక్కువ. అందుకే మామ అలాంటి వాళ్ళని ఎప్పుడూ మన దగ్గరికి రానివ్వకూడదు.

 గీతా గోవిందం సీరియల్ పైన ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది

Lake santhoshkumari :- డైరెక్టర్ గారు దయచేసి గీత గోవిందం ని విడిపోవడానికి. ఎలాగైనా గీత మరియు గోవింద మూవీ కలవడానికి ప్రయత్నించండి డైరెక్టర్ గారు.

Devi 123:- విడిపోయినా గీత మరియు గోవిందం ఎప్పుడు కలిసి ఉండాలని మనం కోరుకుంటున్నాం.

Suguna m :- గీత మరియు గోవిందం కలిసిపోతే సీరియల్ ఇంకా చాలా బాగుంటుంది డైరెక్టర్ గారు.

Chiru :- డైరెక్టర్ గారు గీత నన్ను పెట్టండి నేను బాగా నటిస్తాను.

 గీత గోవిందం సీరియల్

 ఫ్రెండ్స్ నిన్నటి భాగంలో గోవిందం భద్రత కోసం ఎప్పటిలాగే కోపంతో భద్రాణి చెప్పమాకు చంపడానికి అంతా తిరుగుతూ ఉంటాడు భద్ర కనిపించడం గోవిందానికి. అప్పుడు గోవిందం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి ఎక్కడ రామభద్రం వాడిని నేను చంపేస్తాను వాడు ఎక్కడికి వెళ్ళినా వాడి చావు మాత్రం నా చేతిలోనే. వాడు ఎక్కడ దాక్కున్న నేను వదిలేది లేదు వాడిని. వాడు ఎక్కడున్నాడు చెప్పండి అని అడుగుతాడు భద్ర ఫ్రెండ్ని గోవిందం. అక్కడ భద్ర లేకపోవడంత వాళ్లతో హెచ్చరించి అక్కడి నుంచి బయల్దేరడానికి బయటకి వచ్చేస్తాడుు గోవింద.




 ఇంతలోనే వీరయ్య అక్కడికి వస్తాడు గోవిందు బాగున్నావా అని అడుగుతాడు. అప్పుడు గోవిందం పట్టాలని కోపం తో ఉంటాడు. వీరయ్య చాలా బాధపడుతుంది. గోవిందం బుల్లెట్ ఆపేసి వీరయ్య దగ్గరికి వచ్చి నీ పైన నమ్మకం పెట్టుకొని నీ భార్యకు బాగాలేదని చెప్పి నీతో పాటు వస్తే  ద్రోహి. ఇక్కడ చంపేస్తాను చూడు అని కత్తి తీస్తాడు గోవిందం. ఇంతలో అక్కడికి వీరయ్య భార్య అక్కడికి వస్తుంది అన్నా దయచేసి చెప్పేది వినండి నా భర్తని అసలు ఏం చేయొద్దండి. అప్పుడు మొత్తం జరిగింది అంతా గోవిందం చెప్తుంది వీరయ్య భార్య. అప్పుడు గోవిందం మన బాధని అర్థం చేసుకొని మీరు ఎన్ని వదిలేస్తాడు కానీ చాలా బాధగా ఉంటుంది గోవిందం కి.




 అప్పుడు పూజ గదిలో కూర్చొని ప్రార్థిస్తూ ఉంటుంది అమ్మ నీ పైన ఎంత నమ్మకం పెట్టుకున్నాను కానీ నువ్వు నేను అనుకున్నది ఏదీ నెరవేర్చలేదు. నా జీవితాన్ని ఎలా నాశనం చేశావు చూడు. అని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో తాతయ్య అక్కడికి వచ్చి అమ్మ గీత నువ్వు ఇంకా బాధ పడుతున్నావా. బాధపడకండి ఏం చేయమంటావు చెప్పు తాతయ్య. ఆయన ఇన్ని మాటలు అన్న తర్వాత నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా. చూడు గీత గో గోవిందం కొంగు చుట్టూ తిరిగే రోజు వస్తుంది చూడు. అంటారు తాతయ్య. మీరు తాతయ్య నేను బాధపడుతున్నాను అని మీరు ఇలా నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నారు తాతయ్య. అప్పుడు అక్కడి నుంచి అదే వెళ్ళిపోతుంది బాధపడుతూ గీత. ఇంకా ఏం చేయాలో తెలియక తాత బాధపడుతూ ఉంటారు.

 వంట గదిలో కూర్చుని భవాని కంగారు పడుతూ ఉంటుంది. గోవిందం ఆ పత్రాన్ని చంపేస్తే ఏం బాధ లేదు కానీ ఒక నాలుగు దెబ్బలు కొట్టి దీనికి కారణం ఏంటి అని అడిగితే అప్పుడు నేను బాధ పడతాను అప్పుడు నాకు. అదంతా చేయించింది నేనే అని గోవిందం కి తెలిస్తే ఇంకా ఏమైనా ఉందా. లేదు ఆ పత్రాన్ని నేను ఎలాగైనా ఆ పత్రాన్ని గోవిందం కనపడకుండా చేయాలి. ఎలా ఇప్పుడు నా మీదే అనుమానం వస్తుంది ఇంట్లో వాళ్లందరికీ.

 ఇంతలో భద్ర అక్కడికి మూసుకొని ఇంట్లో చేరడానికి వస్తాడు ఎవరు చూడు ఉండా ఇంట్లో దగ్గరికి వస్తాడు. అప్పుడు భవాని వంట గదిలో ఏదో పని చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి భద్ర వచ్చి అక్క బావ నీ అక్క అని అడుగుతాడు అప్పుడు కంగారుగా ఏంట్రా ఇక్కడికి డైరెక్ట్ గా ఇంటికి వచ్చావు ఎవరైనా చూస్తే ఇంకా నా పని అంతే నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్దాం అక్క మా ఖాన్ గోవిందం ఆ గోవిందం నాకోసం ఊరంతా తిరుగుతున్నాడు. ఇంతలో భద్ర కి చెయ్యి విరిగిపోయింది. అప్పుడు భవాని అడుగుతుంది భద్ర అని చేయికి ఏమైంది భద్ర అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు. అక్క రాత్రి గోవిందమ్మ కి మందు తాగించారు కదా అప్పుడు సంతోషంగా నేను తాగేసి రోడ్డుపైన వెళ్తుంటే నన్ను రోడ్డు లో కారు ఢీ కొట్టింది   ఆ ప్రమాదంలో భద్ర యొక్క చెయ్యి విరిగిపోయింది. అప్పుడు నీ చేతిలో ఉన్న నగలన్నీ తీసి భద్రా కి ఇచ్చి నువ్వు ఇక్కడి నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో నేను చెప్పే వరకు రావద్దు. సరే నే చెప్పేసి భద్ర. అక్కడి నుంచి ఎవరూ చూడకుండా అది వెళ్లిపోతాడు.

 ఇంట్లో కూర్చొని కోటమ్మ అసలు నా కొడుక్కి కోడలికి ఎందుకు ఇలా జరుగుతుంది నాకు ఏమీ అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో పంచాయతీ పెద్ద మనుషులు అక్కడికి మేము కూడా మీ దగ్గరికి వస్తారు. ఏంటి పెద్దమనుషులు మీరు ఈరోజు మా ఇంటి వచ్చారు ఏంటి విషయం అని అడుగుతుంది పెద్దమనుషులను. పంచాయతీ ఉంది అమ్మ గారు. అసలు ఎవరు పంచాయతీ కట్టించారు అని అడుగుతుంది ఇప్పుడు ఎవరో కాదమ్మా చాముండి అమ్మ గారు వచ్చి పంచాయితీకి రమ్మంటున్నారు మిమ్మల్ని అని వాళ్ళు చెప్పారు అప్పుడు చాలా ఆవేశంతో ఎందుకు వచ్చింది అసలు చాముండి ఇక్కడికి నన్నే పంచాయతీ పెట్టించి అంత గొప్పగా అయిపోయిందా. సరే ఊర్లో వాళ్లకి పంచాయతీ తీర్పు చెప్పేది నేనే కాబట్టి ఇప్పుడు నా ఇంట్లో ఉన్న పంచాయతీకి నేను వెళ్లకపోతే బాగుండదు వస్తాను అని చెప్పి ఆ పంచాయతీ పెద్ద మనుషులను అక్కడినుంచి పంపిస్తుంది.

 ఏంటి చాముండి ఒళ్ళు ఎలా ఉంది నన్నే పంచాయతీ కి రమ్మని దానిపై పోయావా. ఎందుకు పంచాయతీ పిలిపించావు చెప్పు చాలా బాగుంది అని అంటుంది. అప్పుడు నువ్వు మా మీద పగ తో నాకు నీ కొడుక్కి పెళ్లి చేయకుండా చేశావు. చదువు కుందని కారణంతో నా కూతురిని నీ ఇంట్లో కోడలిగా చేసుకోలేదు. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని నన్ను ఇంట్లో నుంచి పంపించావు. ఇవన్నీ కాకుండా మా అన్న ఇచ్చిన మాట అని తప్పు ఎలా చేశావు నువ్వు.

 అయితే ఇప్పుడు ఏంటి? మా ఇంట్లో నాకు రావాల్సిన ఆర్తి వాట్ అని నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. అని చెప్తుంది చాముండి. చూడు చాముండి నీకు ఆస్తి లో నుంచి ఒక చిన్న గొడవ కూడా రాదు ఏం చేసుకుంటావో చేసుకో పో అంటుంది ముక్కోటి అమ్మ. ప్రధాన నీ కూతురికి చెప్పు ప్రాణాల మీద ఆశ ఉంటే వెంటనే వెళ్ళిపొమ్మని లేదంటే రక్తం మడుగులో నీ కూతురు ప్రాణాలు పోతాయి చూడు అని అంటుంది అమ్మ. ఎందుకు పోవాలి నా ఆస్తి వాటా నాకు ఇచ్చే వరకు నేను వెళ్లేదే లేదు. మీ ఇంటి ఆస్తిని  మీ అన్నయ్య చదువు కోసం ఎంత తగలబెట్టాడు కదా. ఇప్పుడు నా కష్టార్జితంతో నేను పాల వ్యాపారం మరియు వడ్డీ వ్యాపారం చేసి చేసుకున్న ఆస్తి అందులో ఎటువంటి రూపాయి కూడా నీకు ఇచ్చి ఇచ్చేది లేదు. ఎందుకు నువ్వు 10 దాంట్లోనూ భాగం మా అన్నయ్య బాధ్యతలు నీకు కూడా ఆ హక్కు ఉంది. అది ఆచరణలో పెట్టిన కావచ్చు లేకపోతే ఆ బాధ కూడా కావచ్చు వదినగా నీకు ఆ బాధ్యత ఉంది అని అంటుంది చాముండి.

 ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ లో జరిగిన కథాంశం మరి రేపటి ఎపిసోడ్ చాముండి ముక్కోటి అమ్మ ఇంట్లోకి రావడానికి వస్తుంది అప్పుడు ఆగు. నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు. నువ్వు రావద్దు అని చెప్పినా కూడా మీ ఇంటి ఆడపడుచు నాకు ఇక్కడ హక్కు ఉంది అని లోపలి వచ్చేస్తుంది. మరి నీ ఆస్తి గొడవ ఎక్కడికి దారి తీస్తుందో రేపు తెలుసుకోవాలి మరి.

No comments:

Post a Comment

Pages